వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నాను.....
జీవితం మనం ఊహించినంత రంగులమయం గా వుంటే బాగుండు..
.ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర కొంచెం నవ్వుతు మాట్లాడితేనే అపార్ధం చేసుకునే సమాజాన్నే చూస్తున్నాను నేను....అసలు మనుషులు ఇలాగే ఉంటారా లేక నేనే మారాలా?
నా మనసులో ఉన్న భావాలని, ఆలోచనలని,ఇష్టాలని,బాధ ని పంచుకోవటానికి ఈ బ్లాగ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను..!!!