Tuesday, March 22, 2011

నేనొక తిక్క Sankarammani

అన్ని   చూస్తూనె ఉండగాలగుతున్నాను  తప్ప ..ఏమి  చెయ్యలేకపోతున్నాను

మనిషి  గా  పుడితే ...ఒక  మంచి  జ్ఞాని  గా  పుట్టాలి .....
లేకపోతె ...  పశువు  లా పుట్టాలి ....

మధ్యస్తం  గా  పుడితేనే  ఎన్నో  బాధలు !!

పుడితే ..బాగా తెలివిగా  ఐన  పుట్టాలి ..లేకపోతె  బాగా  తెలివి  తక్కువగా  పుట్టాలి ..

మధ్యలో  ఉంటేనే ....ఇలాంటి  పరిస్తితి

అటు  పూర్తిగా  ఏమి   చేపలేక ...ఇటు  ఏమిలేదులే  అని  వదులోకేలక....తెగ  ఇబ్బంది   పడిపోవటం ...

జ్ఞానిని  అవ్వటం  కాకపోవటం  దేవుడెరుగు  కానీ ......ఇంట్లో  పరిస్తితులు ...నన్ను  చూసుకుంటే ...
అద్దం ఎదురుగ  కూర్చుని గట్టిగ నవ్వుకోవల్నిపిస్తుంది ...

మనసుకు  ఏవి  పట్టని  స్తితి  వస్తే ...ఎంత  బాగుండూ ...!!




మనసు బరువు ???

మనసు బరువెంత ???
 
మనసు అసలు ఏమి తింటుందో కాని....ఎంత బరువు ని మోస్తుందో ...!!!!!

మూగ మనసు.....

మనసు మోగబొఇన్ది...

ఇంతకి ఎందుకూ...

ఎక్కువ బాధ కలిగినందుకా....??

ఎక్కువ ప్రేమ కలిగినదుగా....???

ఎక్కువ కోపం వచిననదుకా...??

అమ్మో....ఏది ఐనా...భరించలేనిదే....

అలాంటి మనసుని ఎవరు మ్రోగించగలరు అని ఆలోచిస్తే ....ఆ మనసుకి జత ఐన వేరే మనసు మాత్రమె అని అర్ధం ఐంది....

అది ఎంతవరకు నిజమోఒ....!!!