అన్ని చూస్తూనె ఉండగాలగుతున్నాను తప్ప ..ఏమి చెయ్యలేకపోతున్నాను
మనిషి గా పుడితే ...ఒక మంచి జ్ఞాని గా పుట్టాలి .....
లేకపోతె ... పశువు లా పుట్టాలి ....
మధ్యస్తం గా పుడితేనే ఎన్నో బాధలు !!
పుడితే ..బాగా తెలివిగా ఐన పుట్టాలి ..లేకపోతె బాగా తెలివి తక్కువగా పుట్టాలి ..
మధ్యలో ఉంటేనే ....ఇలాంటి పరిస్తితి
అటు పూర్తిగా ఏమి చేపలేక ...ఇటు ఏమిలేదులే అని వదులోకేలక....తెగ ఇబ్బంది పడిపోవటం ...
జ్ఞానిని అవ్వటం కాకపోవటం దేవుడెరుగు కానీ ......ఇంట్లో పరిస్తితులు ...నన్ను చూసుకుంటే ...
అద్దం ఎదురుగ కూర్చుని గట్టిగ నవ్వుకోవల్నిపిస్తుంది ...
మనసుకు ఏవి పట్టని స్తితి వస్తే ...ఎంత బాగుండూ ...!!

No comments:
Post a Comment