Wednesday, May 4, 2011

ఏమిటో...
కంపెనీ నుండి వెళ్ళిపోయే చివరి రోజుల్లో ...ఎవరిని చూసిన....చుట్టాల్లానే అనిపిస్తున్నారు...
వదిలి వెళ్ళాలంటే మనసుకి ఎందుకో మరి ఈ కష్టం....ఏదో పుట్టింటిని వదిలేస్తున్నట్లుగా...!!!
 

No comments:

Post a Comment